{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"atlee-di-odisseepai-raakaa-dairektar-raakimg-kaamemts","title_te":"Atlee | ది ఒడిస్సీపై రాకా డైరెక్టర్‌ రాకింగ్‌ కామెంట్స్‌","section":"తాజా","status_line":"Atlee | ది ఒడిస్సీపై రాకా డైరెక్టర్‌ రాకింగ్‌ కామెంట్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T11:43:12.187Z"},"facts":[],"events":[{"id":"event-78453","date":"2026-08-19T10:54:53.000Z","title_te":"Atlee | ది ఒడిస్సీపై రాకా డైరెక్టర్‌ రాకింగ్‌ కామెంట్స్‌","body_te":"Atlee | అల్లు అర్జున్‌ కథానాయుకుడిగా తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌ రాకా. దీని డైరెక్టర్‌ అట్లీ హాలీవుడ్‌ వండర్‌ ది ఒడిస్సీ సినిమా చూశారు. దీనిపై రాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. క్రిస్టఫర్‌ నోలన్‌ టేకింగ్‌ గురించి సోషల్‌ మీడియాలో సుదీర్ఘ లేఖను పోస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/raaka-directors-rocking-comments-on-the-odyssey-2488179"}]}]}