{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"atm-blaak-ayimdaa-kamgaaru-padakamdi-byaamkuku-vellakumdaane-yaa","title_te":"ATM బ్లాక్ అయిందా? కంగారు పడకండి.. బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా..!","section":"తాజా","status_line":"ATM బ్లాక్ అయిందా? కంగారు పడకండి.. బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T03:27:47.716Z"},"facts":[],"events":[{"id":"event-54547","date":"2026-08-05T02:38:47.000Z","title_te":"ATM బ్లాక్ అయిందా? కంగారు పడకండి.. బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా..!","body_te":"ATM Card Unblock: కార్డు అకస్మాత్తుగా బ్లాక్ అయినప్పుడు చాలా మంది ప్రజలు తరచుగా కంగారుపడి బ్యాంకుకు పరుగెత్తుతారు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ బ్లాక్ అయిన ఏటీఎం కార్డును అన్‌బ్లాక్ చేయడానికి నాలుగు సులభమైన, కచ్చితమైన మార్గాలను తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/banking-news-unblock-atm-card-4-easy-ways-to-reactivate-your-blocked-card-1880983.html"}]}]}