{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"atraasitee-chattamloni-sekshan-3-es-savarimchaali","title_te":"అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(ఎస్) సవరించాలి","section":"తాజా","status_line":"అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(ఎస్) సవరించాలి","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T23:06:34.193Z"},"facts":[],"events":[{"id":"event-88883","date":"2026-08-25T22:04:28.000Z","title_te":"అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(ఎస్) సవరించాలి","body_te":"పబ్లిక్ వ్యూ మినహాయింపును ఎత్తివేయాలి7 ఏండ్ల లోపు శిక్షల కేసుల్లో స్టేషన్ బెయిళ్లు సరికాదుమీడియాతో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ‌చైర్మెన్‌ బక్కి వెంకటయ్యకేంద్రమంత్రులు, జాతీయ కమిషన్ల చైర్మెన్లకు వినతినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోషెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అట్రాసిటీ నిరోధక) చట్టం-1989లో కీలక సవరణలు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య కోరారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా, నాలుగు గోడల మధ్య లేదా వ్యక్తిగత ప్రాంతాల్లో కులం పేరిట దుర్భాషలాడినా దానిని శిక్షార్హమైన […] The post అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(ఎస్) సవరించాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/section-3s-of-the-atrocities-act-should-be-amended/"}]}]}