{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"atu-agniparvatam-baddalu-itu-235-saarlu-bhookampam-aa-desampai-p","title_te":"అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం.. ఆ దేశంపై పగబట్టిన ప్రకృతి","section":"తాజా","status_line":"అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం.. ఆ దేశంపై పగబట్టిన ప్రకృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T03:54:22.134Z"},"facts":[],"events":[{"id":"event-72837","date":"2026-08-16T03:43:26.000Z","title_te":"అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం.. ఆ దేశంపై పగబట్టిన ప్రకృతి","body_te":"అగ్నిపర్వత పేలుడు, వరుస భారీ భూకంపాలతో ఇండోనేషియా వణికిపోయింది. మౌంట్‌ ఇబు అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద ఎగసిపడిన కొద్దిసేపటికే ఫ్లోరెస్‌ తీరంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గంటన్నరలో ఐదుసార్లు ప్రకంపనలు రావడంతో ఈస్ట్‌ నుసా టెంగారా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/indonesia-rocked-by-3-major-quakes-and-more-than-230-aftershocks-in-24-hours-death-toll-rises-to-47-1889228.html"}]}]}