{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"atu-gopaalamitragaa-itu-kaamgres-adhyakshudigaa-yathechchagaa-re","title_te":"అటు గోపాలమిత్రగా.. ఇటు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా.. యథేచ్ఛగా రెండింటినీ అనుభవిస్తున్న హస్తం నేత","section":"తాజా","status_line":"అటు గోపాలమిత్రగా.. ఇటు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా.. యథేచ్ఛగా రెండింటినీ అనుభవిస్తున్న హస్తం నేత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T19:32:06.280Z"},"facts":[],"events":[{"id":"event-40657","date":"2026-07-27T19:14:54.000Z","title_te":"అటు గోపాలమిత్రగా.. ఇటు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా.. యథేచ్ఛగా రెండింటినీ అనుభవిస్తున్న హస్తం నేత","body_te":"రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు ఉంది కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు. హస్తం సర్కారు పాలనలో నిబంధనలు, నియమాలు ఏమీ పాటించడం లేదు. కాంగ్రెస్‌ భువనగిరి మండల అధ్యక్షుడిగా కొనసాగుతూనే.. మరోవైపు గోపాలమిత్రగా గౌర వం వేతనం పొందుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/brs-alleges-conflict-of-interest-against-congress-mandal-president-2464835"}]}]}