{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"atukula-payasam-10-nimishaallone-aarogyakaramaina-atukula-paayas","title_te":"Atukula Payasam: 10 నిమిషాల్లోనే ఆరోగ్యకరమైన అటుకుల పాయసం.. పాలు విరిగిపోకుండా కమ్మటి రుచితో ఇలా చేసుకోండి!","section":"తాజా","status_line":"Atukula Payasam: 10 నిమిషాల్లోనే ఆరోగ్యకరమైన అటుకుల పాయసం.. పాలు విరిగిపోకుండా కమ్మటి రుచితో ఇలా చేసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:03:25.985Z"},"facts":[],"events":[{"id":"event-45305","date":"2026-07-30T11:44:21.000Z","title_te":"Atukula Payasam: 10 నిమిషాల్లోనే ఆరోగ్యకరమైన అటుకుల పాయసం.. పాలు విరిగిపోకుండా కమ్మటి రుచితో ఇలా చేసుకోండి!","body_te":"Atukula Payasam Recipe: పండుగల సమయంలో లేదా ఇంటికి సడన్‌గా అతిథులు వచ్చినప్పుడు తక్కువ సమయంలో, తక్కువ దినుసులతో అప్పటికప్పుడు నోరూరించే తీపి వంటకం చేయాలనుకుంటే 'అటుకుల పాయసం' ఉత్తమమైన ఎంపిక. బెల్లం మరియు పాలతో చేసే ఈ పాయసం రుచిలోనే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలైనది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/quick-healthy-atukula-payasam-recipe-in-10-mins-poha-kheer-telugu-1876884.html"}]}]}