{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"august-2026-horoscope-aagastu-maasamlo-veeri-jaatakam-maarabotom","title_te":"August 2026 Horoscope: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..","section":"తాజా","status_line":"August 2026 Horoscope: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-29T10:47:11.340Z"},"facts":[],"events":[{"id":"event-43445","date":"2026-07-29T10:06:10.000Z","title_te":"August 2026 Horoscope: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..","body_te":"Monthly Horoscope (August 2026): ఆగస్టు 1 నుంచి 31, 2026 వరకు గ్రహాల సంచార ప్రభావంతో 12 రాశుల వారి జీవితాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మేష రాశి వారికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడంతో పాటు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూల సమయం ఉండగా, మిథున రాశి వారు ఆశించిన పనులను విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మరి మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/august-2026-monthly-horoscope-complete-predictions-for-all-12-zodiac-signs-from-aries-to-pisces-1876008.html"}]}]}