{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aung-san-suu-kyi-2-5-ella-ta-rvaata-ka-nipimchina-aamg-saan-sook","title_te":"Aung San Suu Kyi: 2.5 ఏళ్ల త‌ర్వాత క‌నిపించిన ఆంగ్ సాన్ సూకీ","section":"తాజా","status_line":"Aung San Suu Kyi: 2.5 ఏళ్ల త‌ర్వాత క‌నిపించిన ఆంగ్ సాన్ సూకీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T11:51:03.441Z"},"facts":[],"events":[{"id":"event-51832","date":"2026-08-03T10:56:34.000Z","title_te":"Aung San Suu Kyi: 2.5 ఏళ్ల త‌ర్వాత క‌నిపించిన ఆంగ్ సాన్ సూకీ","body_te":"Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. సుమారు 2.5 ఏళ్ల త‌ర్వాత ఆమె తొలిసారి బ‌య‌టి ప్ర‌పంచానికి క‌నిపించారు. రెడ్‌క్రాస్‌కు చెందిన అంత‌ర్జాతీయ క‌మిటీ స‌భ్యుడితో ఆమెతో భేటీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో ఆ ఫోటోల‌ను మ‌య‌న్మార్ మిలిట‌రీ అధికారులు రిలీజ్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/myanmars-military-led-government-released-first-images-of-aung-san-suu-kyi-since-the-army-seized-power-and-detained-her-in-2021-2471999"}]}]}