{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aunu-vaalliddaru-pemdli-chesukunnaru-preyasi-jaarjinaato-ronaald","title_te":"ఔను.. వాళ్లిద్దరు పెండ్లి చేసుకున్నరు.. ప్రేయసి జార్జినాతో రొనాల్డో వివాహం","section":"తాజా","status_line":"ఔను.. వాళ్లిద్దరు పెండ్లి చేసుకున్నరు.. ప్రేయసి జార్జినాతో రొనాల్డో వివాహం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67513","date":"2026-08-12T19:59:20.000Z","title_te":"ఔను.. వాళ్లిద్దరు పెండ్లి చేసుకున్నరు.. ప్రేయసి జార్జినాతో రొనాల్డో వివాహం","body_te":"ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం, పోర్చుగల్‌ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు తన సుదీర్ఘకాల భాగస్వామి జార్జినా రోడ్రిగ్స్‌ను వివాహం చేసుకున్నాడు. దాదాపు పదేండ్లుగా కలిసి ఉంటున్న ఈ జంట పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌ సమీప పట్టణం కాస్కాయ్స్‌లో తమ ఐదుగురు పిల్లలు, అత్యంత సన్నిహితులు సమక్షంలో ప్రైవేట్‌ సివిల్‌ రిజిస్టర్‌ వివాహం చేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/cristiano-ronaldo-marries-longtime-partner-georgina-rodriguez-in-portugal-2481612"}]}]}