{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aus-vs-ban-aastreliyaapai-tamjid-rikaardu-satakam-toli-testulo-p","title_te":"AUS vs BAN | ఆస్ట్రేలియాపై తంజిద్ రికార్డు శతకం.. తొలి టెస్టులో పట్టుబిగించిన బంగ్లాదేశ్‌..!","section":"తాజా","status_line":"AUS vs BAN | ఆస్ట్రేలియాపై తంజిద్ రికార్డు శతకం.. తొలి టెస్టులో పట్టుబిగించిన బంగ్లాదేశ్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T11:59:24.451Z"},"facts":[],"events":[{"id":"event-70442","date":"2026-08-14T11:51:26.000Z","title_te":"AUS vs BAN | ఆస్ట్రేలియాపై తంజిద్ రికార్డు శతకం.. తొలి టెస్టులో పట్టుబిగించిన బంగ్లాదేశ్‌..!","body_te":"AUS vs BAN : తొలి టెస్టులో ఆసీస్‌ను 198కే ఆలౌట్ చేసిన బంగ్లా.. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కంగారూ పేసర్లను ధీటుగా ఎదుర్కొన్న ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్‌(101) శతకంతో చెలరేగి జట్టుకు భారీ స్కోరందించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/tanzids-ton-gives-135-lead-to-bangladesh-in-darwin-test-2483340"}]}]}