{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aus-vs-ban-mallee-aastreliyaanu-debbakottina-hasan-charitraatmak","title_te":"AUS vs BAN | మళ్లీ ఆస్ట్రేలియాను దెబ్బకొట్టిన హసన్.. చరిత్రాత్మక విజయానికి చేరువైన బంగ్లాదేశ్‌‌..!","section":"తాజా","status_line":"AUS vs BAN | మళ్లీ ఆస్ట్రేలియాను దెబ్బకొట్టిన హసన్.. చరిత్రాత్మక విజయానికి చేరువైన బంగ్లాదేశ్‌‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71900","date":"2026-08-15T10:34:53.000Z","title_te":"AUS vs BAN | మళ్లీ ఆస్ట్రేలియాను దెబ్బకొట్టిన హసన్.. చరిత్రాత్మక విజయానికి చేరువైన బంగ్లాదేశ్‌‌..!","body_te":"AUS vs BAN : ఇరవై మూడేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడుతున్న బంగ్లాదేశ్‌ (Bangladesh) గెలుపు వాకిట నిలిచింది. గతంలో పలుమార్లు ఆసీస్ చేతిలో ఓడిన బంగ్లా చరిత్రాత్మక విజయానికి చేరువైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/hasan-double-strike-gives-edge-to-bangladesh-in-darwin-test-2484226"}]}]}