{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aus-vs-ban-namba-r-1-ja-ttupai-nippulu-cherigina-ha-sa-n-198ke-a","title_te":"AUS vs BAN | నంబ‌ర్ 1 జ‌ట్టుపై నిప్పులు చెరిగిన హ‌స‌న్.. 198కే ఆస్ట్రేలియా ఆలౌట్..!","section":"తాజా","status_line":"AUS vs BAN | నంబ‌ర్ 1 జ‌ట్టుపై నిప్పులు చెరిగిన హ‌స‌న్.. 198కే ఆస్ట్రేలియా ఆలౌట్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68772","date":"2026-08-13T12:16:55.000Z","title_te":"AUS vs BAN | నంబ‌ర్ 1 జ‌ట్టుపై నిప్పులు చెరిగిన హ‌స‌న్.. 198కే ఆస్ట్రేలియా ఆలౌట్..!","body_te":"AUS vs BAN : వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ పేస‌ర్ హ‌స‌న్ మ‌హ‌మూద్(6-55) వ‌ణుకు పుట్టించాడు. 23 ఏళ్ల త‌ర్వాత ఆసీస్ గ‌డ్డ‌పై టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాకు భ‌రోసానిస్తూ.. ఈ స్పీడ్‌స్ట‌ర్ వికెట్ల వేట‌తో ఆసీస్‌ను ప‌డ‌గొట్టాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/hasan-six-wicket-haul-led-australia-to-198-allout-2482363"}]}]}