{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aus-vs-ban-staark-dhaatiki-bamglaa-vila-vila-64-pa-rugula-ke-aal","title_te":"AUS vs BAN | స్టార్క్ ధాటికి బంగ్లా విల‌విల‌.. 64 ప‌రుగుల‌కే ఆలౌట్..!","section":"తాజా","status_line":"AUS vs BAN | స్టార్క్ ధాటికి బంగ్లా విల‌విల‌.. 64 ప‌రుగుల‌కే ఆలౌట్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T05:37:21.892Z"},"facts":[],"events":[{"id":"event-82671","date":"2026-08-22T04:06:59.000Z","title_te":"AUS vs BAN | స్టార్క్ ధాటికి బంగ్లా విల‌విల‌.. 64 ప‌రుగుల‌కే ఆలౌట్..!","body_te":"AUS vs BAN : ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై చ‌రిత్రాత్మ‌క విజ‌యం సాధించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో తేలిపోయింది. తొలి సెష‌న్ మొద‌లైందో లేదో మిచెల్ స్టార్క్‌(6-12) నిప్పులు చెర‌గ‌డంతో బంగ్లా కుప్ప‌కూలింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/starc-6-wicket-haul-stops-bangladesh-on-64-2490870"}]}]}