{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ausvban-aaresina-staark-islaam-toli-roje-koolina-18-viketlu","title_te":"AUSvBAN: ఆరేసిన స్టార్క్‌, ఇస్లామ్‌.. తొలి రోజే కూలిన 18 వికెట్లు","section":"తాజా","status_line":"AUSvBAN: ఆరేసిన స్టార్క్‌, ఇస్లామ్‌.. తొలి రోజే కూలిన 18 వికెట్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T10:37:02.051Z"},"facts":[],"events":[{"id":"event-83168","date":"2026-08-22T09:52:40.000Z","title_te":"AUSvBAN: ఆరేసిన స్టార్క్‌, ఇస్లామ్‌.. తొలి రోజే కూలిన 18 వికెట్లు","body_te":"AUSvBAN: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టులో.. తొలి రోజే 18 వికెట్లు ప‌డ్డాయి. తొలుత బంగ్లాదేశ్ 64 ప‌రుగుల‌కే ఆలౌట్ అవ్వ‌గా, ఇక ఆస్ట్రేలియా ఆట ముగిసే స‌మ‌యానికి 8 వికెట్ల న‌ష్టానికి 165 ర‌న్స్ చేసింది. ఆసీస్ బౌల‌ర్ స్టార్క్‌, బంగ్లా బౌల‌ర్ ఇస్లామ్ .. ఆరేసి వికెట్లు తీసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/starc-and-islam-take-6-wickets-each-on-1st-day-of-the-2nd-australia-vs-bangladesh-cricket-test-2491078"}]}]}