{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"avaamchaneeya-ghatanalu-jaragakumdaa-samyukta-kaaryaacharana","title_te":"అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంయుక్త కార్యాచరణ","section":"తాజా","status_line":"అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంయుక్త కార్యాచరణ","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T23:06:34.193Z"},"facts":[],"events":[{"id":"event-88884","date":"2026-08-25T22:01:34.000Z","title_te":"అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంయుక్త కార్యాచరణ","body_te":"హైడ్రా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్ణయంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంయుక్త కార్యాచరణతో ముందుకెళ్లాలని హైడ్రా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్ణయించాయి. ఈ మేరకు మంగళవారం బోర్డు కార్యాలయంలో ప్రయివేటు జూనియర్ కళాశాలల యాజమానులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏ.వీ.రంగనాథ్, బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ పాల్గొన్నారు. వారు విద్యార్థుల భద్రత, అగ్నిమాపక భద్రతా మార్గదర్శకాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ […] The post అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంయుక్త కార్యాచరణ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/joint-action-to-prevent-unwanted-incidents/"}]}]}