{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"avannee-jujubee-deenni-mimchina-phud-maredi-ledu-aarogyaaniki-aa","title_te":"అవన్నీ జుజుబీ.. దీన్ని మించిన ఫుడ్ మరేది లేదు.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. టేస్ట్‌కి టేస్ట్..","section":"తాజా","status_line":"అవన్నీ జుజుబీ.. దీన్ని మించిన ఫుడ్ మరేది లేదు.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. టేస్ట్‌కి టేస్ట్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T11:58:53.202Z"},"facts":[],"events":[{"id":"event-65193","date":"2026-08-11T11:38:10.000Z","title_te":"అవన్నీ జుజుబీ.. దీన్ని మించిన ఫుడ్ మరేది లేదు.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. టేస్ట్‌కి టేస్ట్..","body_te":"సాయంత్రం టీతో పాటు వేడివేడిగా, కరకరలాడే స్నాక్ తినాలనిపిస్తుందా? అయితే మెంతికూరతో చేసే ఈ **క్రిస్పీ మెంతి పకోడీ** తప్పక ట్రై చేయండి. శనగపిండి, వరిపిండి, మెంతికూర, ఉల్లిపాయలతో సులభంగా తయారు చేసుకునే ఈ పకోడీ రుచిలో అదిరిపోతుంది. ఇంట్లోనే కరకరలాడే మెంతి పకోడీని ఎలా తయారు చేయాలో పూర్తి రెసిపీ ఇదిగో..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/methi-pakoda-recipe-how-to-make-crispy-fenugreek-leaf-pakodas-at-home-menthi-kura-pakodi-1885869.html"}]}]}