{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ave-asalaina-sampada","title_te":"అవే అసలైన సంపద..","section":"తాజా","status_line":"అవే అసలైన సంపద..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T17:24:44.516Z"},"facts":[],"events":[{"id":"event-54060","date":"2026-08-04T17:01:28.000Z","title_te":"అవే అసలైన సంపద..","body_te":"హీరో రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాట ‘ఇరుముడి కట్టు’తో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే జోరును కొనసాగిస్తూ, కుటుంబ బంధాలలోని ఆప్యాయతను అందంగా చాటిచెప్పే రెండవ పాట ‘యాలాలో యాలాలో’ను చిత్ర బృందం విడుదల చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు ఆయన అందించిన సాఫ్ట్ మెలోడీ, ఆర్కెస్ట్రేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంత శ్రీరామ్ రాసిన […] The post అవే అసలైన సంపద.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/those-are-the-true-wealth/"}]}]}