{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"avengers-yootyoob-nu-shek-chestunna-avemjars-dooms-de-trailar","title_te":"Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్","section":"తాజా","status_line":"Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T17:56:40.911Z"},"facts":[],"events":[{"id":"event-34138","date":"2026-07-23T17:16:42.000Z","title_te":"Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్","body_te":"మార్వెల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే' ట్రైలర్ విడుదలైంది. థోర్, కెప్టెన్ అమెరికా, ఫెంటాస్టిక్ ఫోర్, బ్లాక్ పాంథర్, ఎక్స్-మెన్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించనున్నారు. ఐరన్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఈసారి విలన్ డాక్టర్ డూమ్‌గా అలరించనున్నారు. రుస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/avengers-doomsday-trailer-unleashes-marvels-biggest-multiverse-battle-video-1872280.html"}]}]}