{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"avineeti-jalagalu-lamcham-lenide-panicheyani-komdaru-prabhutva-u","title_te":"అవినీతి జలగలు.. లంచం లేనిదే పనిచేయని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు","section":"తాజా","status_line":"అవినీతి జలగలు.. లంచం లేనిదే పనిచేయని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T20:16:17.519Z"},"facts":[],"events":[{"id":"event-78989","date":"2026-08-19T20:00:35.000Z","title_te":"అవినీతి జలగలు.. లంచం లేనిదే పనిచేయని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు","body_te":"ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా ప్రభుత్వ శాఖల్లో అవినీతి జలగల్లా ప్రభుత్వ ఉద్యోగులు మారారు. డబ్బులు ఇవ్వనిదే పనిచేయటం లేదు. నెలల తరబడి బాధితులను కార్యాలయాల చూట్టూ తిప్పుకంటారు. అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఎంతో మంది పట్టుబడినా ఏ మాత్రం జంకటం లేదు. వారి బుద్ధి మారటం లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/bribery-menace-grips-government-offices-across-palamuru-2488673"}]}]}