{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"avineeti-nirodhaaniki-saamketikata-avasaram","title_te":"అవినీతి నిరోధానికి సాంకేతికత అవసరం","section":"తాజా","status_line":"అవినీతి నిరోధానికి సాంకేతికత అవసరం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T21:26:47.102Z"},"facts":[],"events":[{"id":"event-54245","date":"2026-08-04T20:12:57.000Z","title_te":"అవినీతి నిరోధానికి సాంకేతికత అవసరం","body_te":"అవినీతిని నిరోధించడంలో ముందస్తు అప్రమత్తతతోపాటు సాంకేతికత అత్యవసరమని డీవోపీటీ(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌) కార్యదర్శి రచ్నా షా పేర్కొన్నారు. మంగళవారం ‘ఇన్నోవేషన్‌ అండ్‌ టె క్నాలజీ ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పాల న’ అంశంపై నిర్వహించిన బ్రిక్స్‌ ప్రత్యేక స మావేశంలో ఆమె మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/technology-digital-systems-key-to-fighting-corruption-dopt-secretary-rachna-shah-2473616"}]}]}