{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"avunaa-nijamaa-30-rojulu-chaay-taagakapote-inni-jarugutaayaa-ass","title_te":"అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా.. అస్సలు మిస్ అవ్వకండి..","section":"తాజా","status_line":"అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా.. అస్సలు మిస్ అవ్వకండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T12:11:15.476Z"},"facts":[],"events":[{"id":"event-72023","date":"2026-08-15T11:59:56.000Z","title_te":"అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా.. అస్సలు మిస్ అవ్వకండి..","body_te":"ఉదయం లేవగానే వేడివేడి టీ తాగకపోతే చాలా మందికి అసలు రోజే గడవదు. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికైనా, అలసటను తరిమికొట్టడానికి మనలో చాలామంది చాయ్ మీదే ఆధారపడుతుంటారు. అయితే రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగడం వరకు పెద్దగా సమస్య కాకపోయినా.. పాలు, చక్కెరతో కూడిన టీని అతిగా తాగడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/what-happens-when-you-quit-tea-for-30-days-week-by-week-health-timeline-1888894.html"}]}]}