{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"avunu-aidella-paapa-himd-rajab-unna-vaahanampai-kaalpulu-jaripaa","title_te":"‘అవును.. ఐదేళ్ల పాప హింద్ రజబ్ ఉన్న వాహనంపై కాల్పులు జరిపాం’ : ధృవీకరించిన ఇజ్రాయెల్","section":"తాజా","status_line":"‘అవును.. ఐదేళ్ల పాప హింద్ రజబ్ ఉన్న వాహనంపై కాల్పులు జరిపాం’ : ధృవీకరించిన ఇజ్రాయెల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T16:30:32.217Z"},"facts":[],"events":[{"id":"event-78828","date":"2026-08-19T15:02:36.000Z","title_te":"‘అవును.. ఐదేళ్ల పాప హింద్ రజబ్ ఉన్న వాహనంపై కాల్పులు జరిపాం’ : ధృవీకరించిన ఇజ్రాయెల్","body_te":"‘‘నన్నిక్కడి నుంచి బయటకు తీసుకురండి.. నాకు భయమేస్తోంది. వాళ్లు నాపై కాల్పులు జరుపుతున్నారు’’ అంటూ రెడ్ క్రెసెంట్ వైద్య సిబ్బందితో ఐదేళ్లపాప హింద్ రజబ్ ప్రాధేయపడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. 2024లో జరిగిన ఈ ఘటనపై తాజాగా ఇజ్రాయెల్ స్పందించింది. ఆ పాప ఉన్న వాహనంపై కాల్పులు జరిపింది నిజమేనని ధృవీకరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c62xy60rm4yo?at_medium=RSS&at_campaign=rss"}]}]}