{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"avunu-bhaarat-pratighatistunnadi","title_te":"అవును.. భారత్‌ ప్రతిఘటిస్తున్నది","section":"తాజా","status_line":"అవును.. భారత్‌ ప్రతిఘటిస్తున్నది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T19:52:44.360Z"},"facts":[],"events":[{"id":"event-69246","date":"2026-08-13T19:50:43.000Z","title_te":"అవును.. భారత్‌ ప్రతిఘటిస్తున్నది","body_te":"దేశంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై యువత తప్పకుండా స్పందించే సమయం వస్తుందని కేసీఆర్‌ రెండేండ్ల క్రితం అన్నారు. ఇండియా రియాక్ట్స్‌ అంటూ ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలని నిరూపితమవుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/editpage/kcr-spoke-about-this-two-years-ago-expressing-optimism-that-india-would-respond-the-words-he-uttered-are-now-proving-to-be-absolutely-true-2482573"}]}]}