{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ayodhya-ayodhya-tempul-lo-udyogam-okkate-post-5velaku-paigaa-apl","title_te":"Ayodhya: అయోధ్య టెంపుల్‌లో ఉద్యోగం.. ఒక్కటే పోస్ట్‌.. 5వేలకు పైగా అప్లికేషన్స్‌.. వీళ్లు మాత్రమే అర్హులు!","section":"తాజా","status_line":"Ayodhya: అయోధ్య టెంపుల్‌లో ఉద్యోగం.. ఒక్కటే పోస్ట్‌.. 5వేలకు పైగా అప్లికేషన్స్‌.. వీళ్లు మాత్రమే అర్హులు!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-19T04:08:27.378Z"},"facts":[],"events":[{"id":"event-25874","date":"2026-07-19T02:55:41.000Z","title_te":"Ayodhya: అయోధ్య టెంపుల్‌లో ఉద్యోగం.. ఒక్కటే పోస్ట్‌.. 5వేలకు పైగా అప్లికేషన్స్‌.. వీళ్లు మాత్రమే అర్హులు!","body_te":"శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య రామాలయం గురించి అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ఆలయం నుంచి ఓ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా ఒక్క పోస్టుకే.. కానీ వచ్చిన దరఖాస్తులు మాత్రం 5 వేలకు పైగా. ఇంతకూ ఆ పోస్ట్ ఏంటి.. ఆ పోస్ట్‌కు ఎందుకు అంత డిమాండ్ ఉంది. ఆ పోస్ట్‌కు అర్హతలు ఏంటి.. అర్హులు ఎవరనేది తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/ayodhya-ram-mandir-ceo-recruitment-5000-plus-applications-for-key-administrative-post-check-qualifications-1868741.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6gFBVV95cUxQcFROMzBpeS1EU0pwQXZTaTdqQTh2S2EzVnRJaFlzNWZoV0N3TDdNc3I2eWtOb09qamY5c052NHNzN1ZsekxnNkVaZWpGLS1KcDhJS2g2dXZ4RkdhZWY2THpDZHZqYnlPenhERUk0VmJsUHVwa3JpRk1lLUhGeEZsMDFBaUlVS1J3LW90UnlMTjlRX2tSMGdKOUJEaHRmTmtub05ZeFpDYXVCYnBnWDFTVnkyX3NUd0RhZGJiTlVzUlBablRmNzZlcnIxSmMtSTgwUVBXUDVxeE1YZWIyXzVwV0RsTWJTZEItTGfSAeoBQVVfeXFMUHBUTjMwaXktRFNKcEF2U2k3akE4dkthM1Z0SWhZczVmaFdDd0w3TXNyNnlrTm9PampmOXNOdjRzczdWbHpMZzZFWmVqRi0tSnA4SUtoNnV2eEZHYWVmNkx6Q2R2amJ5T3p4REVJNFZibFB1cGtyaUZNZS1IRnhGbDAxQWlJVUtSdy1vdFJ5TE45UV9rUjBnSjlCRGh0Zk5rbm9OWXhaQ2F1QmJwZ1gxU1Z5Ml9zVHdEYWRiYk5Vc1JQWm5UZjc2ZXJyMUpjLUk4MFFQV1A1cXhNWGViMl81cFdEbE1iU2RCLUxn?oc=5"}]}]}