{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ayodhya-medical-college-ayodhya-medikal-kaalejeelo-kalakalam-baa","title_te":"Ayodhya medical college | అయోధ్య మెడికల్ కాలేజీలో కలకలం.. బాంబు తయారీ పత్రం లభ్యం","section":"తాజా","status_line":"Ayodhya medical college | అయోధ్య మెడికల్ కాలేజీలో కలకలం.. బాంబు తయారీ పత్రం లభ్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:55:44.502Z"},"facts":[],"events":[{"id":"event-48809","date":"2026-08-01T13:07:59.000Z","title_te":"Ayodhya medical college | అయోధ్య మెడికల్ కాలేజీలో కలకలం.. బాంబు తయారీ పత్రం లభ్యం","body_te":"Ayodhya medical college | ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలోని మెడికల్‌ కాలేజీలో బాంబు తయారీకి సంబంధించిన పత్రం బయటపడింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఒక వైద్య విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆ మెడికల్‌ కాలేజీలో కలకలం రేపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bomb-making-document-found-at-ayodhya-medical-college-medical-student-detained-2470089"}]}]}