{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ayodhya-paapaalanu-sarayu-nadilo-kadigestaaremo","title_te":"‘అయోధ్య’ పాపాలను సరయు నదిలో కడిగేస్తారేమో?","section":"తాజా","status_line":"‘అయోధ్య’ పాపాలను సరయు నదిలో కడిగేస్తారేమో?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T17:39:13.026Z"},"facts":[],"events":[{"id":"event-28820","date":"2026-07-20T17:05:00.000Z","title_te":"‘అయోధ్య’ పాపాలను సరయు నదిలో కడిగేస్తారేమో?","body_te":"ఈ దేశంలో మతం పేర విధ్వంసాలకు, మారణ హోమాలకు లేక్కేలేదు. మతమే చాలాకాలం ప్రజలను పాలించింది, వారి జీవనాన్ని నిర్దేశించింది. ప్రపంచంలో మత సూత్రాలను వ్యతిరేకించిన వారికి మరణ శిక్షలు తప్పలేదు. ‘ఎవరి మతం వారిది’ అనే అభిమతం పోయి తమ మతమే అందరికీ సమ్మతం కావాలనే ప్రయత్నం మత విద్వేషాలకు దారితీసింది. ఈ దేశంలో శ్రీరాముడు నడయాడిన నేలగా చెప్పుకుంటూ ఈ ప్రజాస్వామ్య దేశాన్ని రామరాజ్యంగా మార్చే ప్రయత్నం కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. అదే […] The post ‘అయోధ్య’ పాపాలను సరయు నదిలో కడిగేస్తారేమో? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/will-the-sins-of-ayodhya-be-washed-away-in-the-sarayu-river/"}]}]}