{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ayodhya-pavitra-nadiloni-padavalo-maamsam-tini-madyam-sevimchina","title_te":"Ayodhya | పవిత్ర నదిలోని పడవలో మాంసం తిని, మద్యం సేవించిన యువకులు.. ముగ్గురు అరెస్ట్‌","section":"తాజా","status_line":"Ayodhya | పవిత్ర నదిలోని పడవలో మాంసం తిని, మద్యం సేవించిన యువకులు.. ముగ్గురు అరెస్ట్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T14:17:12.333Z"},"facts":[],"events":[{"id":"event-26795","date":"2026-07-19T14:05:53.000Z","title_te":"Ayodhya | పవిత్ర నదిలోని పడవలో మాంసం తిని, మద్యం సేవించిన యువకులు.. ముగ్గురు అరెస్ట్‌","body_te":"Ayodhya | ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న సరయూ నదిలో కొందరు యువకులు పడవలో షికారు చేశారు. అందులో మాంసం తినడంతో పాటు మద్యం సేవించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/3-arrested-for-eating-meat-drinking-alcohol-on-river-boat-in-ayodhya-2456205"}]}]}