{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ayodhyalo-bhoomula-damdaa","title_te":"అయోధ్యలో భూముల దందా","section":"తాజా","status_line":"అయోధ్యలో భూముల దందా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T22:22:22.517Z"},"facts":[],"events":[{"id":"event-79096","date":"2026-08-19T21:21:23.000Z","title_te":"అయోధ్యలో భూముల దందా","body_te":"\u0019రాజకీయ నేతల బంధువులకు భారీ లాభాలు\u0019తక్కువ ధరకు కొనుగోలు.. కొన్నేండ్లకే అధిక ధరకు ట్రస్టుకు విక్రయం\u0019బీజేపీ మాజీ మేయర్‌ బంధువులు, ఏబీవీపీ నేత, ఇతర నాయకుల కుటుంబాల పేర్లు వెలుగులోకియూపీలోని అయోధ్యలో రామమందిరం చుట్టూ భక్తి, విశ్వాసం పేరుతో సాగిన నిర్మాణాల వెనుక భూముల లావాదేవీల్లో భారీ లాభాల ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయోధ్యలోని బాగ్‌ బిజైసీ గ్రామంలో భూముల రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, వారి బంధువులు, […] The post అయోధ్యలో భూముల దందా appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/land-scam-in-ayodhya/"}]}]}