{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ayodhyalo-lamchamiste-veeaipee-darsanam-aalayamlo-aagani-akramaa","title_te":"అయోధ్యలో లంచమిస్తే వీఐపీ దర్శనం.. ఆలయంలో ఆగని అక్రమాలు","section":"తాజా","status_line":"అయోధ్యలో లంచమిస్తే వీఐపీ దర్శనం.. ఆలయంలో ఆగని అక్రమాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83924","date":"2026-08-22T21:10:45.000Z","title_te":"అయోధ్యలో లంచమిస్తే వీఐపీ దర్శనం.. ఆలయంలో ఆగని అక్రమాలు","body_te":"అయోధ్య ఆలయ విరాళాలకు సంబంధించి పలు ఆరోపణలు బయటపడిన క్రమంలో ఆలయంలో జరుగుతున్న మరిన్ని అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. అయోధ్య రాముడి దర్శనానికి గంటల తరబడి లైన్లలో వేచి ఉండక్కర్లేదు. మీరు అక్కడ ఉన్న బ్రోకర్లకు లంచం ఇస్తే చాలు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/vip-darshan-in-ayodhya-via-bribes-irregularities-persist-at-the-temple-2491530"}]}]}