{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ayurvedic-remedies-kadupu-ubbaram-ajeertito-baadhapadutunnaaraa","title_te":"Ayurvedic Remedies: కడుపు ఉబ్బరం, అజీర్తితో బాధపడుతున్నారా?.. రోజూ పరగడుపున ఈ నీళ్లు తాగితే జరిగే అద్భుతాలు ఇవే!","section":"తాజా","status_line":"Ayurvedic Remedies: కడుపు ఉబ్బరం, అజీర్తితో బాధపడుతున్నారా?.. రోజూ పరగడుపున ఈ నీళ్లు తాగితే జరిగే అద్భుతాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T11:10:08.484Z"},"facts":[],"events":[{"id":"event-48531","date":"2026-08-01T10:46:03.000Z","title_te":"Ayurvedic Remedies: కడుపు ఉబ్బరం, అజీర్తితో బాధపడుతున్నారా?.. రోజూ పరగడుపున ఈ నీళ్లు తాగితే జరిగే అద్భుతాలు ఇవే!","body_te":"ఆధునిక జీవనశైలి, సమయపాలన లేని ఆహారపు అలవాట్లు వేళాపాళా లేని నిద్ర వల్ల నేటికాలంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్యలు.. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్/ఎసిడిటీ. వంటకాలకు రుచిని అందించే మన వంటింటి దినుసులలో 'వాము' ఒక దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం మరియు వైద్య నిపుణులు చెబుతున్నారు. పూర్వకాలం నుండి జీర్ణ సంబంధిత సమస్యలకు ఇంటి చిట్కాగా వాము నీటిని ఉపయోగిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/ajwain-water-for-better-digestion-details-in-telugu-1878479.html"}]}]}