{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ayushman-bharat-peeeph-eees-ai-kaligi-umte-aayushmaan-bhaarat-pa","title_te":"Ayushman Bharat: పీఎఫ్, ఈఎస్‌ఐ కలిగి ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదా..? కేంద్ర ప్రభుత్వ రూల్స్ ఇవే..","section":"తాజా","status_line":"Ayushman Bharat: పీఎఫ్, ఈఎస్‌ఐ కలిగి ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదా..? కేంద్ర ప్రభుత్వ రూల్స్ ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:03:25.985Z"},"facts":[],"events":[{"id":"event-45315","date":"2026-07-30T11:12:59.000Z","title_te":"Ayushman Bharat: పీఎఫ్, ఈఎస్‌ఐ కలిగి ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదా..? కేంద్ర ప్రభుత్వ రూల్స్ ఇవే..","body_te":"కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ ఉచితంగా పొందవచ్చు. అయితే పీఎఫ్, ఈఎస్‌ఐ ఉంటే ఈ స్కీమ్ వర్తించదా..?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/ayushman-bharat-eligibility-can-pf-and-esi-beneficiaries-get-5-lakh-cashless-treatment-1876856.html"}]}]}