{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ayyappa-devaalayam-eduta-bhaktula-nirasana","title_te":"అయ్యప్ప దేవాలయం ఎదుట భక్తుల నిరసన","section":"తాజా","status_line":"అయ్యప్ప దేవాలయం ఎదుట భక్తుల నిరసన","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-18T11:36:49.188Z"},"facts":[],"events":[{"id":"event-24920","date":"2026-07-18T11:13:05.000Z","title_te":"అయ్యప్ప దేవాలయం ఎదుట భక్తుల నిరసన","body_te":"పురపాలక కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అక్రమంగా ఏర్పాటు చేసిన దేవాలయ ట్రస్టును రద్దు చేయాలని, ట్రస్టు సభ్యుల ఏకపక్షం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ శనివారం అయ్యప్ప దేవాలయం ఎదుట గురుస్వాములు, భక్తులు నిరసన వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/yadadri/devotees-protest-in-front-of-ayyappa-temple-2455179"}]}]}