{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ayyo-anita-marikaasepatlo-delivaree-amtalone-vaidyulu-vachchi-em","title_te":"అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..","section":"తాజా","status_line":"అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T17:22:45.728Z"},"facts":[],"events":[{"id":"event-67189","date":"2026-08-12T13:58:25.000Z","title_te":"అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..","body_te":"సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన అనిత అనే గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 10న ఆస్పత్రిలో చేరిన ఆమెకు బుధవారం ఉదయం డెలివరీ చేయాల్సి ఉండగా.. మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/pregnant-woman-dies-at-sangareddy-mch-hospital-during-delivery-family-alleges-medical-negligence-1886602.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3gFBVV95cUxOSll6MmdHaENGRXREUWk2Z1FKMFFTa05pai15dVRFV2Y5a0lZNjNsQ3dWN3RGV1RiUlFjUUNPSkcyNjZ6ZFBvRTFOd0V1RmdSMTVUc1lfVG15YlJreVJweG9Zd25sUzRNNUhpejJVR09aelhFN0JFblNoM2NDbzBSZ3FQV0JvbHYtXzc0a3lCZDBkSlpRNGdFVlU0UUtZbWNfb0lxQjktVTJJMkpXQ3F3bXVIdFNqekNHdEdMRjRtSU1lV3FZeUt4MWJ2QldFeHF2TGtOdEFPOENqT21vVlHSAd4BQVVfeXFMTkpZejJnR2hDRkV0RFFpNmdRSjBRU2tOaWoteXVURVdmOWtJWTYzbEN3Vjd0RldUYlJRY1FDT0pHMjY2emRQb0UxTndFdUZnUjE1VHNZX1RteWJSa3lScHhvWXdubFM0TTVIaXoyVUdPWnpYRTdCRW5TaDNjQ28wUmdxUFdCb2x2LV83NGt5QmQwZEpaUTRnRVZVNFFLWW1jX29JcUI5LVUySTJKV0Nxd211SHRTanpDR3RHTEY0bUlNZVdxWXlLeDFidkJXRXhxdkxrTnRBTzhDak9tb1ZR?oc=5"}]}]}