{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ayyo-paapam-4-nelalugaa-no-veekleeaaph-paigaa-vedhimpulu-chesede","title_te":"అయ్యో పాపం..! 4 నెలలుగా నో వీక్లీఆఫ్.. పైగా వేధింపులు.. చేసేదేమి లేక చివరకు ఇలా..","section":"తాజా","status_line":"అయ్యో పాపం..! 4 నెలలుగా నో వీక్లీఆఫ్.. పైగా వేధింపులు.. చేసేదేమి లేక చివరకు ఇలా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T02:34:16.382Z"},"facts":[],"events":[{"id":"event-61211","date":"2026-08-09T02:28:33.000Z","title_te":"అయ్యో పాపం..! 4 నెలలుగా నో వీక్లీఆఫ్.. పైగా వేధింపులు.. చేసేదేమి లేక చివరకు ఇలా..","body_te":"ఓవైపు వర్క్ ప్రజెర్.. మరోవైపు ఉన్నతాధికారుల ఒత్తిడి.. కనీసం వీకాఫ్ కూడా ఇవ్వని పరిస్థితి.. ఇవన్నీ ఆ ఉద్యోగిని మానసికంగా కుంగదీశాయి. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె చివరకు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. అయితే చనిపోయే ముందు ఆమె రాసిన ఓ సూసైడ నోటు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకూ ఆ నోట్‌లో ఆమె ఏం రాసిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/woman-employee-takes-her-own-life-due-to-workplace-harassment-in-mysore-karnataka-1883929.html"}]}]}