{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"azadi-501-desaanni-kudipesina-phreedam-251-skaam-nepadhyamlo-aaj","title_te":"Azadi 501 | దేశాన్ని కుదిపేసిన ‘ఫ్రీడమ్ 251’ స్కామ్ నేపధ్యంలో ‘ఆజాదీ 501’.. ఆస‌క్తిక‌రంగా ట్రైల‌ర్!","section":"తాజా","status_line":"Azadi 501 | దేశాన్ని కుదిపేసిన ‘ఫ్రీడమ్ 251’ స్కామ్ నేపధ్యంలో ‘ఆజాదీ 501’.. ఆస‌క్తిక‌రంగా ట్రైల‌ర్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T07:56:52.999Z"},"facts":[],"events":[{"id":"event-41446","date":"2026-07-28T07:19:02.000Z","title_te":"Azadi 501 | దేశాన్ని కుదిపేసిన ‘ఫ్రీడమ్ 251’ స్కామ్ నేపధ్యంలో ‘ఆజాదీ 501’.. ఆస‌క్తిక‌రంగా ట్రైల‌ర్!","body_te":"Azadi 501 On Aha | కేవలం రూ.251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ 'ఫ్రీడమ్ 251' పేరుతో కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద డిజిటల్ స్కామ్ ఆధారంగా తెలుగులో 'ఆజాదీ 501' అనే వెబ్ సిరీస్ రాబోతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/azadi-501-web-series-based-on-indias-famous-251-smartphone-scam-set-for-ott-release-on-aha-2465381"}]}]}