{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"b-vinod-kumar-tugla-k-revamt-teeruto-gamda-ra-golamlo-paalitekni","title_te":"B Vinod Kumar | తుగ్ల‌క్ రేవంత్ తీరుతో గంద‌ర‌గోళంలో పాలిటెక్నిక్ విద్య : బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్‌","section":"తాజా","status_line":"B Vinod Kumar | తుగ్ల‌క్ రేవంత్ తీరుతో గంద‌ర‌గోళంలో పాలిటెక్నిక్ విద్య : బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T08:29:33.334Z"},"facts":[],"events":[{"id":"event-86124","date":"2026-08-24T07:44:11.000Z","title_te":"B Vinod Kumar | తుగ్ల‌క్ రేవంత్ తీరుతో గంద‌ర‌గోళంలో పాలిటెక్నిక్ విద్య : బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్‌","body_te":"B Vinod Kumar | జీవో 97తో తుగ్ల‌క్ రేవంత్‌రెడ్డి పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను గందరగోళంలోకి నెట్టాడ‌ని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ విమ‌ర్శించారు. పది రోజులుగా విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నా కాంగ్రెస్ సర్కారు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/b-vinod-kumar-polytechnic-education-in-disarray-due-to-revanths-tughlaq-like-approach-brs-leader-vinod-kumar-2492794"}]}]}