{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baab-al-mamdeb-moosiveta","title_te":"బాబ్‌ అల్‌-మండెబ్‌ మూసివేత?","section":"తాజా","status_line":"బాబ్‌ అల్‌-మండెబ్‌ మూసివేత?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T20:46:49.243Z"},"facts":[],"events":[{"id":"event-22001","date":"2026-07-16T20:20:52.000Z","title_te":"బాబ్‌ అల్‌-మండెబ్‌ మూసివేత?","body_te":"ఇప్పటికే హొర్ముజ్‌ జలసంధి మూసివేతతో చమురు, గ్యాస్‌ దిగుమతులు నిలిచిపోయి ప్రపంచ దేశాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న క్రమంలో అగ్రరాజ్యంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఇరాన్‌ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/iran-allies-could-target-bab-al-mandeb-if-us-strikes-iranian-power-infrastructure-2453401"}]}]}