{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baabaa-vamgaa-jyosyam-tvaralo-korikalu-neraverchukune-raasulive","title_te":"బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!","section":"తాజా","status_line":"బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-89847","date":"2026-08-26T12:35:57.000Z","title_te":"బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!","body_te":"బాబా వంగా జ్యోతిష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె తన అంచనాల ద్వారా అనేక విషయాల గురించి తెలియజేసింది. అవి చాలా వరకు నిజం అయ్యాయి. అదే విధంగా ఆమె 2026 శివుడికి అత్యంత ప్రియమైన శ్రావణ మాసంలో ఆగస్టు 26 నుంచి 30 వరకు ఆ శివుడి ఆశీస్సులు పన్నెండు రాశులపై ఉండగా, నాలుగు రాశుల వారికి మాత్రం ఇది చాలా అద్భుతమైన సమయంగా గడుస్తుందని తెలియజేయడం జరిగింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/baba-vanga-predictions-4-zodiac-signs-to-fulfill-wishes-in-shravana-masam-2026-1897068.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxQSGRTWi1TbC1ody1YMEVLbTJYVUhRYnAtc3VnYjJ2RVF6V0d0VmhxNzJFbmc0NlBHcXJRSTRjaUQxSVc0RERxZ19va2QzellhOTUwMEV3Z1RIMkFMeU1JRHlGYzlVa0lYQUU4dk5PaFAyY2s3b0NrVm1sWjU3YXNnMy10RXRwbW5rd0ZtQlMtS1V1bHVEcXZPdXVwRU5HaTYxQkVXNXY5WGJXT1FPRF92aEF6V0xJRDNraHd3eW5YeDEyZWZMMkJoX0hCM3J5REhYOF80RmpOVkM2dnFK0gHiAUFVX3lxTE5MQjIydTBEQm00d1lNLTFHb2RWU0t1M3JXbGNxSjVIOVIwU3RKNXNtWnZUWm1VeHNQTXdRdFRWRDBjYm15MnViYk13NEhlOHF1dm9JUDZmQnFKZG52VDFXTnM2aGNkbGMxcGowZERFSkpVZjJSWGZVcW9NX0pmWkhHV2N5d0dUMW9SdkpIUTBRYXpWWV96UnExZmt6RHRlY0twc2gza2xJNEdsc3g3ZlM0RFVNN20zWEVwelhCRGg1eDdUZS1LZExVUHNoaEpzeHQxSHhOMVhpTXRTZEhIZV9JX1E?oc=5"}]}]}