{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baaboy-baik-staart-chestumdagaa-evevo-sabdhaalu-kat-cheste-vanik","title_te":"బాబోయ్.. బైక్‌ స్టార్ట్ చేస్తుండగా ఏవేవో శబ్ధాలు.. కట్ చేస్తే, వణికిపోయే సీన్.. ఇదిగో వీడియో","section":"తాజా","status_line":"బాబోయ్.. బైక్‌ స్టార్ట్ చేస్తుండగా ఏవేవో శబ్ధాలు.. కట్ చేస్తే, వణికిపోయే సీన్.. ఇదిగో వీడియో","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T04:46:30.415Z"},"facts":[],"events":[{"id":"event-29393","date":"2026-07-21T04:31:48.000Z","title_te":"బాబోయ్.. బైక్‌ స్టార్ట్ చేస్తుండగా ఏవేవో శబ్ధాలు.. కట్ చేస్తే, వణికిపోయే సీన్.. ఇదిగో వీడియో","body_te":"విజయనగరం జిల్లా రాజాం ఆదర్శనగర్ కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్రవాహనంలోకి సుమారు ఐదు అడుగుల నాగుపాము దూరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రమణయ్య ప్రత్యేక పరికరాల సహాయంతో పామును సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/vizianagaram-five-foot-cobra-enters-parked-bike-in-rajam-snake-rescued-safely-watch-1870153.html"}]}]}