{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baaboy-deyyam-metlu-digutunna-yuvatipai-etaak-seesee-kemeraalo-s","title_te":"బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు..","section":"తాజా","status_line":"బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T16:30:32.217Z"},"facts":[],"events":[{"id":"event-78839","date":"2026-08-19T15:04:42.000Z","title_te":"బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు..","body_te":"సామాజిక మాధ్యమాల్లో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, కొన్ని వీడియోలు మాత్రం చూసేవారికి వెన్నులో వణుకు పుట్టిస్తాయి. తాజాగా అలాంటి ఒక భయాందోళన కలిగించే సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మెట్లు దిగుతున్న ఒక యువతిని ఏదో ఒక అదృశ్య శక్తి లేదా దెయ్యం వెనుక నుంచి తోసేసినట్లు ఉన్న దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యానికి, భయానికి గురిచేస్తున్నాయి. వైరల్ వీడియోలో ఏముంది?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/ghost-pushes-woman-down-the-stairs-terrifying-cctv-video-goes-viral-online-1892020.html"}]}]}