{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baaboy-idekkadi-vyaapaaram-phainal-jarige-maidaanam-gaddini-kood","title_te":"బాబోయ్ ఇదెక్కడి వ్యాపారం.. ఫైనల్ జరిగే మైదానం గడ్డిని కూడా వదలడం లేదుగా.. ధర ఎంతో తెలిస్తే అవాక్కే..?","section":"తాజా","status_line":"బాబోయ్ ఇదెక్కడి వ్యాపారం.. ఫైనల్ జరిగే మైదానం గడ్డిని కూడా వదలడం లేదుగా.. ధర ఎంతో తెలిస్తే అవాక్కే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T03:16:23.844Z"},"facts":[],"events":[{"id":"event-16916","date":"2026-07-14T02:40:24.000Z","title_te":"బాబోయ్ ఇదెక్కడి వ్యాపారం.. ఫైనల్ జరిగే మైదానం గడ్డిని కూడా వదలడం లేదుగా.. ధర ఎంతో తెలిస్తే అవాక్కే..?","body_te":"FIFA World Cup 2026 Final Grass Sale: ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జ్ఞాపకాలను తమతో ఉంచుకోవాలని తపించే సంపన్న అభిమానులను టార్గెట్ చేస్తూ ఫిఫా వేసిన ఈ వ్యాపార వ్యూహం నిజంగా ఆశ్చర్యకరమైనదే. టికెట్ల ధరల బాదుడుతో ఇప్పటికే బెంబేలెత్తిపోతున్న అభిమానులకు, ఈ గడ్డి ముక్కల అమ్మకం ఒక వింత అనుభూతిని ఇస్తోంది. వ్యాపారమే పరమావధిగా సాగుతున్న ఆధునిక క్రీడారంగంలో, రాబోయే రోజుల్లో ఇంకేం అమ్ముతారోనని క్రీడా ప్రేమికులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/fifa-selling-world-cup-final-stadium-grass-price-details-updates-1864915.html"}]}]}