{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baaboy-idi-amdamaina-pakshi-anukumte-porapaate-niluvunaa-praanam","title_te":"బాబోయ్.. ఇది అందమైన పక్షి అనుకుంటే పొరపాటే.. నిలువునా ప్రాణం తీసే కిల్లర్‌!","section":"తాజా","status_line":"బాబోయ్.. ఇది అందమైన పక్షి అనుకుంటే పొరపాటే.. నిలువునా ప్రాణం తీసే కిల్లర్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T08:41:22.820Z"},"facts":[],"events":[{"id":"event-91053","date":"2026-08-27T07:49:18.000Z","title_te":"బాబోయ్.. ఇది అందమైన పక్షి అనుకుంటే పొరపాటే.. నిలువునా ప్రాణం తీసే కిల్లర్‌!","body_te":"విషపూరితమైన జీవులు అనగానే మనకు పాములు, తేళ్లు లేదా అరుదైన కప్పలు మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ, రెక్కలు విప్పి నింగిలో ఎగిరే పక్షుల్లో కూడా ప్రాణాంతకమైన విషం ఉంటుందని మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ఏకైక పక్షిగా ఒకటి ఉంది.. ఈ పక్షి ఈకలను లేదా చర్మాన్ని తాకినా చాలు ప్రాణం పోవాల్సిందే..తట్టుకోలేనంతగా చేతులు మొద్దుబారడం, మంట, తిమ్మిర్లు భాదిస్తాయి. అందుకే వేటగాళ్లు, శత్రు జీవులు దీని జోలికి వెళ్లవు. అలాంటి ప్రాణాంతక పక్షి గురించి ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/looks-beautiful-but-dont-touch-it-meet-the-worlds-most-poisonous-bird-1897524.html"}]}]}