{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baadhalu-mosukostunna-amaavaasya-aagastu-12-numchi-veeriki-kasht","title_te":"బాధలు మోసుకొస్తున్న అమావాస్య.. ఆగస్టు 12 నుంచి వీరికి కష్టాలే..","section":"తాజా","status_line":"బాధలు మోసుకొస్తున్న అమావాస్య.. ఆగస్టు 12 నుంచి వీరికి కష్టాలే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63220","date":"2026-08-10T08:43:44.000Z","title_te":"బాధలు మోసుకొస్తున్న అమావాస్య.. ఆగస్టు 12 నుంచి వీరికి కష్టాలే..","body_te":"జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, హిందూ సంప్రదాయాల్లో అమావాస్యలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటారు. అంతే కాకుండా అమావాస్య పౌర్ణమిలలో గ్రహాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఆగస్టు 12 అమావాస్య వస్తుంది. దీనిని శ్రావణ మాస కృష్ణ అమావాస్య అని కూడా అంటారు. అయితే ఈ అమావాస్య రోజు పలు గ్రహాల్లో మార్పులు చోటు చేసుకోవడం వలన నాలుగు రాశుల వారు కష్టాలు అనుభవించాల్సి వస్తుందంట.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/amavasya-impact-financial-and-health-woes-for-mesha-kanya-dhanassu-kumbha-rashis-1884928.html"}]}]}