{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baadhapettinaa-venakki-taggaledu","title_te":"బాధపెట్టినా వెనక్కి తగ్గలేదు","section":"తాజా","status_line":"బాధపెట్టినా వెనక్కి తగ్గలేదు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-25T22:11:34.361Z"},"facts":[],"events":[{"id":"event-37593","date":"2026-07-25T20:55:34.000Z","title_te":"బాధపెట్టినా వెనక్కి తగ్గలేదు","body_te":"అందం, అభినయం పుష్కలంగా ఉన్నా అంతగా అదృష్టం లేని హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్‌ ఒకరు. పక్కా తెలుగు అమ్మాయే అయినా తమిళంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నది. మాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్రాలతో బీజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలో నటించినా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/aishwarya-rajesh-made-her-tollywood-debut-with-kousalya-krishnamurthy-movie-2461684"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMisgFBVV95cUxNTFZjb2FhbXpwVDdjaXEtVjJxcXJzWDduSHpXR2JnUy1qeXQtMEdMbEoxQkJBMWxVTjFLNmR3X2ZKbzk3TGRKM05YUzdCc0NwM0t6Wks1eUJET0RIN201RWx0eVpNWVBPRW9CQnVpN3FyT0VVTFNyRm9OUURKeUNlNmZld0RmdjdENEFmVElZU1dmdXBhbkFoT3dIUlRQa3JYUW0wVGtqc3hHSGJaRkduTHZR?oc=5"}]}]}