{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baadhitulanu-paraamarsimchemduku-veltumdagaa-sabitaa-imdraareddi","title_te":"బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా.. సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు","section":"తాజా","status_line":"బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా.. సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T06:44:43.688Z"},"facts":[],"events":[{"id":"event-11855","date":"2026-07-11T06:44:06.000Z","title_te":"బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా.. సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు","body_te":"పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/rs-praveen-kumar-and-sabitha-indra-reddy-arrested-while-going-to-shabad-2447780"}]}]}