{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baadhyata-telipe-rakshaabamdhanam","title_te":"బాధ్యత తెలిపే రక్షాబంధనం","section":"తాజా","status_line":"బాధ్యత తెలిపే రక్షాబంధనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T21:43:32.971Z"},"facts":[],"events":[{"id":"event-85443","date":"2026-08-23T20:35:17.000Z","title_te":"బాధ్యత తెలిపే రక్షాబంధనం","body_te":"శ్రావణ పౌర్ణమిని రక్షాబంధనంగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ వెనుక పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలకు, రాక్షసులకు పుష్కర కాలం యుద్ధం జరుగుతుంది. ఈ సమరంలో దేవతల గెలుపు కోరి శ్రావణ పౌర్ణమినాడు లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి.. శచీదేవి తన భర్త దేవేంద్రుడికి రక్షాబంధం కడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/devotional/raksha-bandhan-a-festival-celebrating-the-eternal-bond-of-siblings-2492632"}]}]}