{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baaksarla-pasidi-pamch","title_te":"బాక్సర్ల పసిడి పంచ్‌","section":"తాజా","status_line":"బాక్సర్ల పసిడి పంచ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T00:18:31.193Z"},"facts":[],"events":[{"id":"event-22134","date":"2026-07-16T23:57:14.000Z","title_te":"బాక్సర్ల పసిడి పంచ్‌","body_te":"భారత యువ బాక్సర్లు విశ్వనాథ్‌ సురేశ్‌, గంగా ఆసియా అండర్‌-23 బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పంచ్‌ విసిరారు. గురువారం జరిగిన ఫైనల్‌ బౌట్‌లలో భాగంగా మెన్స్‌ 50 కేజీ క్యాటగిరీలో విశ్వనాథ్‌.. 3-2తో దైచీ ఇవాయ్‌ (జపాన్‌)ను మట్టికరిపించి స్వర్ణం గెలిచాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/asian-boxing-championships-vishvanath-suresh-and-ganga-win-gold-as-india-conclude-mens-campaign-with-five-medals-2453757"}]}]}