{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baalikala-skool-vadda-aagamtakudi-asabhya-cheshtalu-maaruvesamlo","title_te":"బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. మారువేశంలో రంగంలోకి తహశీల్దార్, పోలీసులు!","section":"తాజా","status_line":"బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. మారువేశంలో రంగంలోకి తహశీల్దార్, పోలీసులు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81409","date":"2026-08-21T09:07:33.000Z","title_te":"బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. మారువేశంలో రంగంలోకి తహశీల్దార్, పోలీసులు!","body_te":"స్థానికంగా ఉన్న ఓ బాలికల పాఠశాల వద్ద గత కొన్ని రోజులుగా విద్యార్థినులను వేధిస్తున్న ఓ ఆగంతకుడిని పట్టుకునేందు ఏకంగా స్థానిక తహశీల్దార్, ఎస్‌ఐ మారువేషంలో రంగంలోకి దిగారు. సరిగ్గా అదే టైంకి అక్కడికి వచ్చిన నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తృటిలో తప్పించుకొని పారిపోయాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/tenali-tehsildar-and-police-go-undercover-to-nab-harasser-targeting-school-girls-1893195.html"}]}]}