{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baaludini-kshemamgaa-tallidamdrulaku-appagimchina-poleesulu","title_te":"బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు","section":"తాజా","status_line":"బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T13:43:29.730Z"},"facts":[],"events":[{"id":"event-17943","date":"2026-07-14T13:27:42.000Z","title_te":"బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు","body_te":"నవతెలంగాణ-ఆలేరు టౌన్}పోలీసుల అప్రమత్తతతో తప్పిపోయిన ఓ బాలుడిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఆలేర్ పట్టణంలో మంగళవారం ఇంటి నుంచి తప్పిపోయిన బాలుడు బస్‌స్టాండ్ పరిసరాల్లో ఒంటరిగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించారు. బాలుడిని తల్లిదండ్రుల వివరాలు అడిగినా చెప్పలేకపోవడంతో, వెంటనే సోషల్ మీడియా గ్రూపుల ద్వారా సమాచారం చేరవేశారు. పట్టణానికి చెందిన క్రాంతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న తండ్రి కందుల సామ్సంన్, బాలుడు సోలోమన్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, బాలుడిని వారికి సురక్షితంగా అప్పగించారు. ఈ ప్రక్రియలో […] The post బాలుడిని క్షేమం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/aleru-police-safely-handed-over-the-boy-to-his-parents/"}]}]}