{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baamma-varses-koti-phaitimg-chooste-potta-chekkale-navvi-navvi-p","title_te":"బామ్మ వర్సెస్ కోతి ఫైటింగ్‌ చూస్తే పొట్ట చెక్కలే..నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు..!","section":"తాజా","status_line":"బామ్మ వర్సెస్ కోతి ఫైటింగ్‌ చూస్తే పొట్ట చెక్కలే..నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T09:30:05.658Z"},"facts":[],"events":[{"id":"event-73307","date":"2026-08-16T09:18:37.000Z","title_te":"బామ్మ వర్సెస్ కోతి ఫైటింగ్‌ చూస్తే పొట్ట చెక్కలే..నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు..!","body_te":"సోషల్ మీడియాలో ఒక వృద్ధురాలు, కోతి మధ్య జరిగిన తమాషా ఫైటింగ్‌కు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. రోడ్డు పక్కన కూర్చున్న కోతిని భయపెట్టి వెళ్లగొట్టేందుకు ఒక అవ్వ చేసిన సాహసం నెటిజన్లను తెగ నవ్వించేస్తోంది. చేతిలో ఇటుక రాయి పట్టుకుని వానరాన్ని బెదిరించబోయిన అవ్వను ఆ కోతి ముప్పు తిప్పలు పెట్టింది. ముసలవ్వ చేతిలో దెబ్బలు తినకుండా ఉండేందుకు ఆ కోతి చేసిన విన్యాసాలు మామూలుగా లేదు.. అక్కడే ఉన్న బైక్‌లు, స్కూటర్ల వెనుక దాక్కుంటూ కోతి ఆ బామ్మను భలేగా ఆటపట్టించింది. ఈ సరదా పోరును చూసి నెటిజన్లు నవ్వులు పూయిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/grandma-vs-monkey-hilarious-street-fight-leaves-the-internet-in-splits-1889467.html"}]}]}